కొలవేరి ఫీవర్ దేశానికంతటికీ పాకేసింది. ఎన్డీటీవీ తన పాపులర్ ప్రోగ్రాం ద గ్రేట్ ఇండియన్ తమాషాలో దీని పేరడీ చేసి బోల్డంత కామెడీ పండించింది. ఇప్పటికే యూట్యూబ్ లో 10 మిలియన్ హిట్స్ సాధించిన ఈ పాట, రోజురోజుకీ తన పాపులారిటీ పెంచుకుంటూనే పోతోంది. ఇప్పుడు ఇలా న్యూస్ బేస్డ్ ప్రోగ్రాంలలోకి చొరబడితే సీరియస్ న్యూస్ వ్యూయర్స్ కూడా కొలవేరి కొలవేరి డీ అని పాడుకోడం ఖాయం.
http://www.youtube.com/watch?v=aDeVRMXIHSQ&feature=share
http://www.youtube.com/watch?v=aDeVRMXIHSQ&feature=share
No comments:
Post a Comment