Powered By Blogger
Showing posts with label Sensational Director. Show all posts
Showing posts with label Sensational Director. Show all posts

Thursday, 1 December 2011

TV Channels Payback Ramu

రామ్ గోపాల్ వర్మ.. ఫిలిం ఇండస్ట్రీలో సెన్సేషనల్ డైరెక్టర్.  ఎంట్రీనే సెన్సేషన్ అనుకుంటూ తీసే ప్రతి సినిమాలో క్రియేటివిటీ, సెన్సేషన్ ఉన్నా లేకపోయినా పబ్లిసిటీ సంపాదించడం ఎలాగో రామూకి తెలిసినట్టు ఎవరికీ తెలీదు. లేటెస్ట్ గా బెజవాడ సినిమాకి బోల్డంత ప్రచారం కొట్టేయాలని రాష్ట్రంలోకి దిగిన ఈ క్రియేటివ్ డైరెక్టర్ కి మన తెలుగు ఛానల్స్ కొట్టిన దెబ్బకి దిమ్మతిరిగిపోయింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
http://apnewslive.com/tv-channels-scared-of-varma/